ఈ మధ్య నేను చూసిన వెబ్ శిరీస్ ఏక్కువగా చూస్తున్నా అందులో నాకు బాగ నచ్చిన శిరీస్ గీతా సుబ్రమన్యం, మైఖేల్ మదన్ కామరాజు, ప్రేమిస్తే చుక్కలు చూపిస్తా. ఇవి ఏప్పుడో వచ్చాయి కాని నేను ఇప్పుడే చూసా చాల బాగున్నాయి. ఆందుకే ఇప్పుదు వాటి గురించి చెప్పబొతున్నా.
మొదటిది:
గీత సుబ్రమన్యం లొ అందరూ బాగా చేసారు నాకు వాళ్ళ కేరక్టర్ బాగా నచ్చయి. తప్పకుండా చూడవలసిన శిరీస్. కద విషయానికి వస్తే కొత్తగా పెళ్ళి ఇన ఒక అబ్బాయి ఒక అమ్మాయి మధ్య జరిగే సరదా సన్నివేశాలు కోపాలు, బుజ్జగింపులు, అలకలు, ఉద్యోగంలో వచ్చే బాధలు, ఒకరిని ఒకరు అర్ధం చేసుకొని సర్ధుకుపొవడం మరియు ఇటువంటివి చాలా ఉన్నాయి. ఇప్పటికే అందరూ చూసి ఉంటారు అందుకే ఏక్కువగా మాట్లాడడంలేదు.
రెండొవది:
మైఖేల్ మదన్ కామరాజు కధ విషయానికి వస్తే ఒక అమ్మాయి ముగ్గురు అబ్బాయిల మధ్య జరిగే సరదా సన్నివేషాలు వాళ్ళు స్తిరపడడం కొసం చేసే ప్రయత్నాలు అన్ని సరదాగ ఉంటాయి.
Showing posts with label వెబ్ శిరీస్. Show all posts
Showing posts with label వెబ్ శిరీస్. Show all posts
Thursday, September 10, 2020
వెబ్ శిరీస్ ..............!!!!!!
Labels:
గీతా సుబ్రమన్యం,
మైఖేల్ మదన్ కామరాజు,
వెబ్ శిరీస్
Subscribe to:
Posts (Atom)
